రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు | Rains in andhrapradesh statewide with in 24 hours | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు

Sep 21 2013 10:47 AM | Updated on May 3 2018 3:17 PM

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం శనివారం వెల్లడించింది.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికా కేంద్రం శనివారం వెల్లడించింది. ఆ రుతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగా అల్పపీడన ద్రోణి మరింత బలపడిందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement