మహానందిలో వైభవంగా రథోత్సవం | radhostavam in mahanandi | Sakshi
Sakshi News home page

మహానందిలో వైభవంగా రథోత్సవం

Feb 19 2015 7:35 PM | Updated on Sep 2 2017 9:35 PM

మహానందిలో వైభవంగా రథోత్సవం

మహానందిలో వైభవంగా రథోత్సవం

కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రం శివ నామ స్మరణతో పులకించింది.

కర్నూలు : కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రం శివ నామ స్మరణతో పులకించింది. గురువారం మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
(మహానంది)

Advertisement
 
Advertisement
Advertisement