అర్ధరాత్రి సైకో హల్‌చల్‌..

సాక్షి. నెల్లూరు: నగరంలోని బొడిగాడి తోట రోడ్డు వద్ద ఓ సైకో హల్‌చల్‌ చేశాడు. గురువారం అర్ధరాత్రి ఎవరూలేని సమయంలో ఓ ఇంట్లోకి చోరబడి వీరంగం సృష్టించాడు. అది గమనించిన స్థానికులు సైకోని పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top