సైకో వీరంగం | Psycho attacks | Sakshi
Sakshi News home page

సైకో వీరంగం

May 15 2015 2:57 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ తపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తాళ్లగడ్డలో శుక్రవారం మధ్యాహ్నం ఓ సైకో వీరంగం సృష్టించాడు.

మెహదీపట్నం (హైదరాబాద్) : హైదరాబాద్ తపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తాళ్లగడ్డలో శుక్రవారం మధ్యాహ్నం ఓ సైకో వీరంగం సృష్టించాడు. దారిన వెళుతున్న ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. షర్ట్ విప్పి నానా హంగామా సృష్టించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సదరు యువకుడి(30)ని అదుపులోకి తీసుకోబోగా... అతడు బ్లేడ్‌తో చేతి నరం దగ్గర కోసుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement