సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య | Prisoner commits suicide in kadapa central jail | Sakshi
Sakshi News home page

సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య

Mar 1 2016 1:16 PM | Updated on Nov 6 2018 7:56 PM

కడప సెంట్రల్ జైలులో ఒక ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు.

కడప: కడప సెంట్రల్ జైలులో ఒక ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న కుమార్ మంగళవారం ఉదయం జైలు ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి వారు అతడిని కిందికి దించి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అతడిని వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అనారోగ్యం, మానసిక కారణాలతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement