త్వరలోనే 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ | police recruitement soon in ap says dgp raamudu | Sakshi
Sakshi News home page

త్వరలోనే 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

Nov 28 2015 6:49 PM | Updated on Aug 21 2018 5:52 PM

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ఆధునీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు.

నెల్లూరు: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ఆధునీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు. త్వరలోనే పోలీస్ శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 6వేల కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తామని రాముడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement