చెన్నై ఎక్స్ప్రెస్లో భారీగా వెండి స్వాధీనం | Police catch 70 kg silver in Chennai express at Gudur railway station | Sakshi
Sakshi News home page

చెన్నై ఎక్స్ప్రెస్లో భారీగా వెండి స్వాధీనం

Jan 12 2014 10:48 AM | Updated on Aug 21 2018 6:21 PM

నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో చెన్నై - హౌరా ఎక్స్ప్రెస్లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో చెన్నై - హౌరా ఎక్స్ప్రెస్లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి 70 కిలోల వెండితోపాటు, 50 కిలోల రంగురాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని, గూడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంత మొత్తంలో వెండి, రంగురాళ్లను అనధికారికంగా తరలింపుపై పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement