కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం | people burns kcr's scarecrow | Sakshi
Sakshi News home page

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Feb 13 2015 7:51 PM | Updated on Aug 15 2018 9:27 PM

సాగర్ నీటికోసం జరుగుతున్న గొడవకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే కారణమని ఆగ్రహించిన ప్రజలు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

గుంటూరు: సాగర్ నీటికోసం జరుగుతున్న గొడవకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే కారణమని ఆగ్రహించిన ప్రజలు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నాగార్జున సాగర కుడి కాలువ సమీపంలోని విజయపురి(గుంటూరుజిల్లా) గ్రామస్థులు శుక్రవారం సాయంత్రం తెలంగాణ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం కుడికాలువకు నీళ్లు విడుదల చేయడానికి వచ్చిన అధికారులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రిక్తులైన ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.

(మాచర్ల)

Advertisement
 
Advertisement
Advertisement