తిరుపతి ఉప ఎన్నికపై పీసీసీ నిర్ణయిస్తుంది | pcc to decide on tirupati bi election | Sakshi
Sakshi News home page

తిరుపతి ఉప ఎన్నికపై పీసీసీ నిర్ణయిస్తుంది

Jan 17 2015 3:46 PM | Updated on Sep 2 2017 7:49 PM

తిరుపతి ఉప ఎన్నికపై పీసీసీ నిర్ణయిస్తుంది

తిరుపతి ఉప ఎన్నికపై పీసీసీ నిర్ణయిస్తుంది

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేసే అంశాన్ని పీసీసీ విస్తృతస్థాయి సమావేశాల్లో చర్చించి నిర్ణయిస్తామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో చర్చించి నిర్ణయిస్తామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పేర్కొన్నారు.

దీనికోసం ఈ నెల 21వ తేదీ తిరుపతిలో విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా 22న ఏపీసీసీ కార్యవర్గ భేటీ జరగనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement