బైకు ప్రమాదంలో ఒకరి మృతి | one dies in bike accident | Sakshi
Sakshi News home page

బైకు ప్రమాదంలో ఒకరి మృతి

Aug 14 2015 7:59 AM | Updated on Sep 3 2017 7:27 AM

శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా చిలకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.

చిలకూరు: శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా చిలకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మండలంలోని ఇసుకపల్లికి చెందిన వెంకటకృష్ణారెడ్డి బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement