ఆటో బోల్తా : ఒకరు మృతి | One dies as auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : ఒకరు మృతి

Nov 6 2015 7:08 PM | Updated on Sep 3 2017 12:08 PM

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం జంగంరెడ్డిపేట - మద్దిపల్లి మార్గ మధ్యంలో ప్రయాణికుల ఆటో బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు.

పుట్లూరు : అనంతపురం జిల్లా పుట్లూరు మండలం జంగంరెడ్డిపేట - మద్దిపల్లి మార్గ మధ్యంలో ప్రయాణికుల ఆటో బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆటో జంగంరెడ్డిపేట నుంచి మద్దిపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరాయుడు (45)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం నార్పల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement