ఆన్‌లైన్‌లో ఆలయాల సేవలు | On-line services in the temples | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఆలయాల సేవలు

Feb 25 2016 2:26 PM | Updated on Sep 3 2017 6:25 PM

శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణస్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ కుటుంబ సభ్యులతో కలసి గురువారం దర్శించుకున్నారు.

శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణస్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ కుటుంబ సభ్యులతో కలసి గురువారం దర్శించుకున్నారు. అలాగే, కల్లేపల్లి మణినాగేశ్వరి శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శ్రీ కూర్మం, అరసవల్లి, శ్రీముఖలింగం ఆలయాలను పర్యాటకంలో భాగంగా అభివృద్ధి చేస్తే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. దేవాలయాల్లో సేవలన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement