ప్రస్తుతానికి రుణమాఫీ ఉండదు.. రీ షెడ్యూలే | No loan waiver.. only reschedule, says chandrababu | Sakshi
Sakshi News home page

ప్రస్తుతానికి రుణమాఫీ ఉండదు.. రీ షెడ్యూలే

Jul 12 2014 11:22 PM | Updated on Jul 28 2018 3:23 PM

రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మెలిక పెట్టారు.

హైదరాబాద్: రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మెలిక పెట్టారు. ప్రస్తుతానికి రుణమాఫీ ఉండదని, రీ షెడ్యూల్ మాత్రమే చేస్తామని చంద్రబాబు చెప్పారు.

శనివారం విజయవాడకు వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2014 ఏప్రిల్ నాటికి ఉన్న రుణాల్లో ఓ కుటుంబానికి ఓ లోన్ మాత్రమే మాఫీ చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement