పెట్రోల్‌ బంక్‌ కార్మికుడిపై నిజాంపట్నం ఎస్సై దాడి | Nizampatnam Sub Inspector Rude Behavior On Petrol Bunk Worker | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంక్‌ కార్మికుడిపై నిజాంపట్నం ఎస్సై దాడి

Jun 9 2019 9:48 PM | Updated on Jun 9 2019 9:52 PM

Nizampatnam Sub Inspector Rude Behavior On Petrol Bunk Worker - Sakshi

సాక్షి, గుంటూరు : పెట్రోల్‌ బంక్‌ కార్మికుడిపై నిజాంపట్నం ఎస్సై రాంబాబు రౌడీయిజం ప్రదర్శించారు. తన కారుకు డీజిల్‌ అప్పుగా పోయలేదని దాడి చేశాడు. బంక్‌ కార్మికుడు హుమాయూన్‌పై పబ్లిక్‌గా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. రౌడీ షీట్ తెరుస్తానని బెదిరింపులకు దిగారు. హుమాయూన్‌పై రాంబాబు దాడికి పాల‍్పడిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement