40 ఏళ్ల వయసున్న కొత్తనేత రానున్నాడు: జెసి | New Leader of 40 Years Age: JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల వయసున్న కొత్తనేత రానున్నాడు: జెసి

Dec 10 2013 3:14 PM | Updated on Mar 18 2019 7:55 PM

40 ఏళ్ల వయసున్న కొత్తనేత రానున్నాడు: జెసి - Sakshi

40 ఏళ్ల వయసున్న కొత్తనేత రానున్నాడు: జెసి

40 ఏళ్ల వయసున్న కొత్తనేత రానున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్:  40 ఏళ్ల వయసున్న కొత్తనేత రానున్నాడని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో కేజ్రీవాల్  కాంగ్రెస్ పార్టీని ఊడ్చేశాడన్నారు. రాష్ట్రంలో కూడా మరో కేజ్రీవాల్ పుట్టుకువస్తాడని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బతుకులేదన్నారు.  రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పారు. తాను 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం కావాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement