తెలుగు భాష పరిరక్షణపై జాతీయ సదస్సు | national conferance on telugu language protection | Sakshi
Sakshi News home page

తెలుగు భాష పరిరక్షణపై జాతీయ సదస్సు

May 29 2015 12:10 PM | Updated on Sep 3 2017 2:54 AM

తెలుగును జాతీయ భాషగా ప్రకటించాలనే అంశంపై జూన్ 13,14వ తేదీల్లో తిరుపతిలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు తాళంబేడు సాయిశంకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి: తెలుగును జాతీయ భాషగా ప్రకటించాలనే అంశంపై జూన్ 13,14వ తేదీల్లో తిరుపతిలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు తాళంబేడు సాయిశంకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుభాషా పరిరక్షణ సమితి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాశ్చ్య పరిశోధనా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కాలేజీ ప్రాంగణంలోనే నిర్వహించనున్న ఈ సదస్సుకు హాజరు కాగల వారు ఈనెల 31వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 944163385 నంబరును సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement