తల్లిని చంపి.. బిడ్డకు జన్మనిచ్చారు: మోడీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం విభజించిన తీరుపై బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మండిపడ్డారు. తల్లిని చంపి.. బిడ్డకు జన్మనిచ్చేలా రాష్ట్రాన్ని విభజించారని తీవ్రంగా విమర్శించారు.

సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనాథగా మార్చేసిందని ఆయన అన్నారు. త్వరలోనే తాను సీమాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తానని, అక్కడి సమస్యల పరిష్కారానికి పోరాటం సాగిస్తానని చెప్పారు.