నైజీరియా భారత రాయబారిగా నాగభూషన్ రెడ్డి | nagabhusan reddy as a Nigeria ndian ambassador | Sakshi
Sakshi News home page

నైజీరియా భారత రాయబారిగా నాగభూషన్ రెడ్డి

Jun 2 2016 7:44 PM | Updated on Sep 4 2017 1:30 AM

నైజీరియాలో మన దేశ రాయబారిగా వైఎస్సార్ జిల్లా వాసి నియమితులయ్యారు.

హైదరాబాద్: నైజీరియాలో మన దేశ రాయబారిగా వైఎస్సార్ జిల్లా వాసి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బి. నాగభూషణరెడ్డి ప్రస్తుతం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో మన దేశ ఉప శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇండియన్ ఫారెన్ సర్వీసుకు చెందిన నాగభూషణరెడ్డి త్వరలోనే నైజీరియాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement