మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి పట్టివేత | most wanted criminal qureshi caught by police | Sakshi
Sakshi News home page

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి పట్టివేత

Dec 23 2013 3:10 PM | Updated on Sep 2 2017 1:53 AM

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి పట్టివేత

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి పట్టివేత

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతూ తప్పించుకుపోయిన ఖురేషి అనే ఖైదీని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

హైదరాబాద్; మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతూ తప్పించుకుపోయిన ఖురేషి అనే ఖైదీని వెస్ట్ జోన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.అతను గుల్బర్గాలో పోలీసుల చేతికి చిక్కాడు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషి అనే ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి . డిసెంబర్ 2 వతేదీన ఖురేషీ ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్తో గోడకు రంధ్రం చేసి పరారైయ్యాడు.

 

తరచు ఆసుపత్రి సిబ్బంది,పోలీస్ సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడు. అతను తప్పించుకున్న ముందురోజు  భార్యతో  ములాఖత్ కు పోలీసులు నిరాకరించడంతో భయానక వాతావరణం సృష్టంచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement