మిలీషియా సభ్యులు ఇద్దరి అరెస్టు | militia group 2 people arrested in visakha district | Sakshi
Sakshi News home page

మిలీషియా సభ్యులు ఇద్దరి అరెస్టు

Sep 18 2015 5:41 PM | Updated on Sep 3 2017 9:35 AM

విశాఖపట్టణం జిల్లాలో ఇద్దరు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

చింతపల్లి(విశాఖపట్టణం): విశాఖపట్టణం జిల్లాలో ఇద్దరు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చింతపల్లి మండలం లగడంపల్లి, దాని సరిహద్దు గ్రామానికి చెందిన సూరిబాబు, నారాయణరావులు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారు. అయితే ఈ రోజు మండలంలోని లోతుగడ్డ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు అనుమనాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో వీరు మిలీషియా సభ్యులని తేలినట్లు పోలీసులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement