కర్నూలు జిల్లా చాగలమర్రిలో్ లాల్పాషా అనే యువకుడు వివాహితపై యాసిడ్ పోసి దాడి చేశాడు.
కర్నూలు: కర్నూలు జిల్లా చాగలమర్రిలో్ లాల్పాషా అనే యువకుడు వివాహితపై యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ సంఘటనలో బాధితురాలికి స్వల్ప గాయాలయ్యాయి.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.