తెనాలి పీఎస్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం | man suicide attempt at police station | Sakshi
Sakshi News home page

తెనాలి పీఎస్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Sep 9 2014 12:37 PM | Updated on Aug 29 2018 8:38 PM

గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు నిర్వాకం మరోసారి బట్టబయలైంది.

గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు నిర్వాకం మరోసారి బట్టబయలైంది. ఇటీవల పట్టణంలో చోరీ జరిగింది. ఆ కేసులో అనుమానితుడిగా తిరుమలరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అది అవమానభారంగా భావించిన తిరుమలరావు స్టేషన్లో ఆత్మహత్యకు యత్నించాడు. దాంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. తెనాలి ఆసుపత్రిలో తిరుమలరావు చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement