ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి | Man dies in road accident after tractor hits him | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

Feb 18 2015 6:59 AM | Updated on Sep 2 2017 9:32 PM

శివరాత్రి ఉత్సవాల సందర్భంగా డప్పు కొట్టేందుకు వెళ్లిన వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు.

చిత్తూరు(సదుం) : శివరాత్రి ఉత్సవాల సందర్భంగా డప్పు కొట్టేందుకు వెళ్లిన వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. వివరాలు చిత్తూరు జిల్లా సదుం మండలకేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా డప్పు కొట్టేందుకు వెళ్లిన ఈశ్వర్య(50)ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి భార్య, కుమారుడు ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement