ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం | man commits suicide in nellore | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Jan 11 2016 2:26 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

నెల్లూరు : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు పట్టణంలోని శివప్రియ హోటల్ సమీపంలో నివసించే సాయినాథ్ (30) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ కలహాలకు తోడు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సాయినాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement