
ఆంధ్రప్రదేశ్:
అమరావతి: వ్యర్థాల నిర్వహణకు ఆన్‌లైన్ వేదిక
►నేడు ‘ఆన్‌లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
►పోస్టర్‌ను ఆవిష్కరించనున్న సీఎం జగన్
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై నేడు హైపవర్ కమిటీ విచారణ
తెలంగాణ:
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ
►పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక