నేటి ముఖ్యాంశాలు..

Major Events On 5th April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది.
ఇప్పటి వరకు ఏపీలో ఐదుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.
► ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా.. నేటి రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని.. సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ:
► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది. 
► తెలంగాణలో కరోనాతో 11 మంది మృతి చెందారు.
► ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 220 మంది
► ఇప్పటి వరకు తెలంగాణలో 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

జాతీయం:
 దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3082కు చేరింది.
 దేశ వ్యాప్తంగా కరోనాతో 90 మంది మృతి చెందారు.

► కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ పిలుపు
► నేటి  రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
► దీపాలు వెలిగించి కరోనా చీకట్లను తొలగించాలని ప్రధాని మోదీ కోరారు.

ప్రపంచం:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12 లక్షలకు దాటింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 64,675 మంది మృతి చెందారు.
అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 8,452కు చేరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top