నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 11th June 2020 | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు..

Jun 11 2020 6:48 AM | Updated on Jun 11 2020 6:48 AM

Major Events On 11th June 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
అమరావతి: ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపై చర్చ
చిరువ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకంపైనా చర్చించనున్న కేబినెట్‌
మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై చర్చించే అవకాశం
పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లులపై చర్చించే అవకాశం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం
కురుపాం ఇంజినీరింగ్ కాలేజీ, 3 నర్సింగ్ కాలేజీలకు ఆమోదం తెలిపే అవకాశం
వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీ పై నిర్ణయం తీసుకునే అవకాశం

తిరుమల: నేటి నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం
కంటైన్‌మెంట్‌, రెడ్‌ జోన్లలో ఉన్నవారు రావొద్దని టీటీడీ విజ్ఞప్తి
అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్న టీటీడీ
అనుమాతులుంటే క్వారంటైన్‌కు పంపనున్న టీటీడీ అధికారులు
భక్తులకు ర్యాన్‌డమ్‌గా కోవిడ్‌ టెస్టులు
స్విమ్స్‌లో కోవిడ్‌ టెస్టులకు ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటు

తెలంగాణ:
హైదరాబాద్‌: నేడు తెలంగాణ సీఎల్పీ సమావేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement