శిల్పా మోహన్‌రెడ్డికి మహేష్‌ అభిమానుల మద్దతు | Maheshbabu fans support for YSRCP | Sakshi
Sakshi News home page

శిల్పా మోహన్‌రెడ్డికి మహేష్‌ అభిమానుల మద్దతు

Aug 14 2017 1:02 PM | Updated on May 29 2018 4:40 PM

శిల్పా మోహన్‌రెడ్డికి మహేష్‌ అభిమానుల మద్దతు - Sakshi

శిల్పా మోహన్‌రెడ్డికి మహేష్‌ అభిమానుల మద్దతు

సూపర్‌ స్టార్‌ కృష్ణ, హీరో మహేష్‌బాబు అభిమానులతో సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ నేత ఆదిశేషగిరిరావు భేటీ అయ్యారు.

నంద్యాల: సూపర్‌ స్టార్‌ కృష్ణ, హీరో మహేష్‌బాబు అభిమానులతో సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ నేత ఆదిశేషగిరిరావు భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. తాము సోమవారం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని అభిమాన సంఘం ప్రతినిధులు చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ఆర్‌సీపీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement