'కిరణ్ పైశాచిక ఆనందం పొందుతున్నారు' | kiran kumar reddy behave like a physio, says komatireddy venkatareddy | Sakshi
Sakshi News home page

'కిరణ్ పైశాచిక ఆనందం పొందుతున్నారు'

Jan 2 2014 12:32 PM | Updated on Jul 29 2019 5:31 PM

'కిరణ్ పైశాచిక ఆనందం పొందుతున్నారు' - Sakshi

'కిరణ్ పైశాచిక ఆనందం పొందుతున్నారు'

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నల్గొండ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని, సైకోలా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని  మండిపడ్డారు. ఆయనను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని కోమటిరెడ్డి అన్నారు.

మంత్రి శ్రీధర్ బాబుకు జరిగిన అవమానానికి నిరసనగా తెలంగాణ ప్రాంత మంత్రులు కేబినెట్లో కొనసాగరాదన్నారు. లేకుంటే వారు కూడా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయే అవకాశం ఉందన్నారు. శ్రీధర్ బాబు కూడా రాజీనామా చేసి బయటకు రావాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement