కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అస్వస్థత | Kanna Lakshmi Narayana Admits Into Hospital | Sakshi
Sakshi News home page

కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అస్వస్థత

Apr 25 2018 7:34 AM | Updated on Aug 24 2018 2:33 PM

Kanna Lakshmi Narayana Admits Into Hospital - Sakshi

ఏపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి హైబీపీ రావడంతో హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కన్నాకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాగా, మంగళవారం కన్నా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement