'చంద్రబాబు చేతిలో డీజీపీ కీలుబొమ్మ' | jyothula nehru blames tdp government | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు చేతిలో డీజీపీ కీలుబొమ్మ'

Jul 6 2015 8:33 PM | Updated on May 29 2018 4:23 PM

'చంద్రబాబు చేతిలో డీజీపీ కీలుబొమ్మ' - Sakshi

'చంద్రబాబు చేతిలో డీజీపీ కీలుబొమ్మ'

టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై నిలదీస్తే ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు.

రాజమండ్రి:టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై నిలదీస్తే ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. దీనిలో భాగంగానే తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అరెస్టు చేశారన్నారు.

 

భూమాకు ఏమి జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు చేతిలో డీజీపీ రాముడు కీలుబొమ్మగా మారిపోయారని జ్యోతుల ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement