ప్రభుత్వం వ్యాపార ధోరణిలో చూస్తోంది:జనచైతన్య వేదిక | jana chaitanya vedika blames ap sarkar | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం వ్యాపార ధోరణిలో చూస్తోంది:జనచైతన్య వేదిక

Mar 9 2015 6:36 PM | Updated on Aug 18 2018 8:49 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని ప్రభుత్వం వ్యాపార ధోరణిలో చూస్తోందని జనచైతన్య వేదిక విమర్శించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణి చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని ప్రభుత్వం వ్యాపార ధోరణిలో చూస్తోందని జనచైతన్య వేదిక విమర్శించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణి చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

 

జపాన్, సింగపూర్ తో సీఎం చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేసింది. నాగరిక సమాజంలో చంద్రబాబు అనాగరిక పోకడలకు పోతున్నారన్నారని మండిపడింది.

Advertisement
 
Advertisement
Advertisement