జామాయిల్ దుంగలు స్వాధీనం | Jamoil logs seized | Sakshi
Sakshi News home page

జామాయిల్ దుంగలు స్వాధీనం

Jan 11 2016 3:44 PM | Updated on Sep 3 2017 3:29 PM

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సెల్లూరు సమీపంలో జామాయిల్ కలప మొద్దులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గిద్దలూరు : ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సెల్లూరు సమీపంలో జామాయిల్ కలప మొద్దులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు ప్రాంతం నుంచి అనుమతి లేకుండా జామాయిల్ చెట్లను నరికి దుంగలుగా చేసి భారీ వాహనంలో గుంటూరు జిల్లా రేపల్లెకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న గిద్దలూరు డీఎఫ్‌వో ఆధ్వర్యంలో అటవీ అధికారులు జామాయిల్ దుంగలను, లారీని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.1.60 లక్షలు ఉంటుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement