సంఘం డెయిరీ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఐటీ సోదాలు | IT attacks on farmer director of sangam milk dairy | Sakshi
Sakshi News home page

సంఘం డెయిరీ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఐటీ సోదాలు

Jan 13 2016 12:50 PM | Updated on Sep 27 2018 4:07 PM

సంఘం పాల డైరీ మాజీ డెరైక్టర్, టీడీపీ నాయకుడు కుర్రా వీరయ్య ఇంట్లో బుధవారం ఐటీ దాడులు చేపట్టింది.

పొన్నూరు: సంఘం పాల డెయిరీ మాజీ డైరెక్టర్, టీడీపీ నాయకుడు కుర్రా వీరయ్య ఇంట్లో బుధవారం ఐటీ దాడులు చేపట్టింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రంలోని విద్యానగర్‌లో ఉన్న ఆయన నివాసంలో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement