చౌటుప్పల్లో కుప్పకూలిన హోటల్ | Hotel collapses at Choutuppal in Nalgonda district | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్లో కుప్పకూలిన హోటల్

Oct 12 2013 10:54 AM | Updated on Aug 29 2018 4:16 PM

నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ పోలీసు స్టేషన్కు ఎదురుగా ఉన్న హోటల్ ఈ రోజు తెల్లవారుజామున కుప్పకూలింది.

నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ పోలీసు స్టేషన్కు ఎదురుగా ఉన్న హోటల్ ఈ రోజు తెల్లవారుజామున కుప్పకూలింది. దాంతో పోలీసులతోపాటు స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. ఆ హోటల్ శిథిలాల కింద ఒకరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే ఆ ఘటన తెల్లవారుజామున జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా  శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తి మృతి చెందాడా లేక బతికి ఉన్నాడా అనే విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement