'ఆ అధికారం మాకు లేదు..హైకోర్టుకు వెళ్లండి' | high court statement on sathyam ramalinga raju | Sakshi
Sakshi News home page

'ఆ అధికారం మాకు లేదు..హైకోర్టుకు వెళ్లండి'

Apr 20 2015 12:54 PM | Updated on Sep 3 2017 12:35 AM

సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సత్యం రామలింగరాజు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి.

హైదరాబాద్: సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సత్యం రామలింగరాజు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారు పెట్టుకున్న అప్పీల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. పిటిషన్ను సమీక్షించే అధికారం తమకు లేదన్న నాంపల్లి కోర్టు.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement