రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు | Heavy rains in Coastal Andhra Pradesh, visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు

Sep 21 2014 9:39 AM | Updated on Oct 16 2018 4:56 PM

జార్ఖండ్, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో అల్పపీడనం తీవ్రంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం : జార్ఖండ్, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో అల్పపీడనం తీవ్రంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది క్రమేణా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రాంతం నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement