కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం | Heavy Rains forecast to coastal Andhra | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం

Sep 6 2014 7:22 PM | Updated on Sep 2 2017 12:58 PM

కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది.

హైదరాబాద్: కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఈ మేరకు వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. శనివారం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement