ఇదిగో రూ.125 నాణెం | Harikrishna Get 125rs Coin From RBI | Sakshi
Sakshi News home page

ఇదిగో రూ.125 నాణెం

Nov 17 2017 11:39 AM | Updated on Nov 17 2017 11:39 AM

Harikrishna Get 125rs Coin From RBI - Sakshi

125 రూపాయల నాణెం సొంతం చేసుకున్న హరికృష్ణ

అనకాపల్లిటౌన్‌ : జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన 125 రూపాయల నాణెంను పట్టణానికి చెందిన కాండ్రేగుల హరికృష్ణ సొంతం చేసుకున్నారు. ఆంధ్రా బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిప్యూటీ జనరల్‌ కార్యదర్శి హరికృష్ణ గత ఏడాది సెప్టెంబర్‌ 27న డీడీ రూపంలో 3,450 రూపాయలు పంపించగా గురువారం ఆయనకు 125 రూపాయలు నాణెం అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement