ప్రభుత్వ ఉపాధ్యాయుడా? టీడీపీ కార్యకర్తా? | Govt School Teacher Working Anti Government In Ananthapur | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఉపాధ్యాయుడు

Feb 3 2020 10:07 AM | Updated on Feb 3 2020 10:18 AM

Govt School Teacher Working Anti Government In Ananthapur - Sakshi

సాక్షి, అనంతపురం: మంచి మాటలను బోధిస్తూ ఆ దారిలో నడవాల్సిన ఉపాధ్యాయుడు తప్పటగులు వేశాడు. రాజకీయాలకతీతంగా విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి టీడీపీతో చేతులు కలిపి అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. కదిరికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బండారు గంగాధర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తూ రాజధాని ఉద్యమాలు చేస్తున్నాడు. టీడీపీ నేతలతో కలిసి అమరావతి జేఏసీ సైతం ఏర్పాటు చేశాడు. అతని చేష్టలతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement