మహానంది టోల్‌గేట్ వద్ద గోల్‌మాల్ | Golmaal at mahanandi tolgate | Sakshi
Sakshi News home page

మహానంది టోల్‌గేట్ వద్ద గోల్‌మాల్

Jun 6 2015 10:17 AM | Updated on Aug 28 2018 4:00 PM

మహానంది దేవస్థానంలోని టోల్‌గేట్ వద్ద అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు ఏజెన్సీ ఉద్యోగులను అధికారులను పట్టుకున్నారు.

కర్నూలు(మహానంది): మహానంది దేవస్థానంలోని టోల్‌గేట్ వద్ద అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు ఏజెన్సీ ఉద్యోగులను అధికారులను పట్టుకున్నారు. టోల్‌గేటు వద్ద టిక్కెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తూ వారు పట్టుబడ్డారు. శ్రీనివాసులు, విజయ్ కుమార్ రెడ్డి అనే ఇద్దరు ఏజెన్సీ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతుండగా పట్టుబడ్డారు. వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement