దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా.. శనివారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా.. శనివారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. కపడ రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించిన ఆయన.. అనంతరం రైల్వే కళ్యాణ మండపాన్ని, సోలార్ విద్యుత్ స్టేషన్ ను ప్రారంభించారు. కడప పర్యటన అనంతరం ఆయన కమలాపురం వెళ్లారు.