గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నామినేట్ | four nominated to mlc by governer quota | Sakshi
Sakshi News home page

గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నామినేట్

Jun 12 2015 9:10 PM | Updated on Sep 3 2017 3:38 AM

గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నామినేట్

గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నామినేట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో నామినేట్ చేసింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేసింది. బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసులు, టీడీ జనార్ధన్ లు ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు.

అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కసరత్తు కోసం మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో సీఎం జోక్యం చేసుకుని రేపు విశాఖ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడుతో భేటీ కావాలని గంటా, అయ్యన్నలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement