మధ్యాహ్న భోజనం వికటించి నలుగురికి అస్వస్థత | Food poison in the Mid-Day Meals .. Students Fall in Sick | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం వికటించి నలుగురికి అస్వస్థత

Mar 2 2016 6:49 PM | Updated on May 10 2018 12:34 PM

మధ్యాహ్న భోజనం వికటించి నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు.

మధ్యాహ్న భోజనం వికటించి నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నిమ్మలపల్లి మండలం మోదురెడ్డివారిపల్లెలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని కలుషితమైన ఆహారాన్ని తిన్న విద్యార్థులకు తీవ్ర కడుపునొప్పి రావడంతో వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement