పెరుగుతున్న గోదావరి వరద | Flood Water rising in Godavari | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న గోదావరి వరద

Sep 20 2015 10:19 AM | Updated on Sep 3 2017 9:41 AM

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండంతో.. ఆదివారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉదృతి పెరుగుతోంది.

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండంతో.. ఆదివారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉదృతి పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 5,81, 000 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 5,80,000  క్యూసెక్కులు ఉంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. అధికారులు డెల్టాకు నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నుంచి 6,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement