మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట జెఎంజె స్కూల్ సమీపంలో రోడ్డు రక్తసిక్తమైంది.
మహబూబ్నగర్: జిల్లాలోని అచ్చంపేట జెఎంజె స్కూల్ సమీపంలో రోడ్డు రక్తసిక్తమైంది. ఈ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. వాటర్ ట్యాంక్, ఆటో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
మృతులను భూత్‌పూర్ మండలం అవిస్తాపూర్ వాసులుగా గుర్తించారు.