కోమటిరెడ్డి, దామోదర రెడ్డి వర్గీయుల ఫైట్ | Fighting Between komatireddy and ram reddy venkatareddy | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి, దామోదర రెడ్డి వర్గీయుల ఫైట్

Jan 13 2014 3:20 PM | Updated on Mar 18 2019 9:02 PM

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.

నల్గొండ : నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. భువనగిరిలో ఏఐసీసీ పరిశీకుల సాక్షిగా కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు సోమవారం బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి.... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement