ప్రేముంటే బాలకృష్ణకు మంత్రిపదవి ఇవ్వాలి | Ex MP Ponnam prabhakar takes on Chandrababu naidu due to Shamshabad airport | Sakshi
Sakshi News home page

ప్రేముంటే బాలకృష్ణకు మంత్రిపదవి ఇవ్వాలి

Nov 25 2014 12:38 PM | Updated on Jul 11 2019 8:38 PM

ప్రేముంటే బాలకృష్ణకు మంత్రిపదవి ఇవ్వాలి - Sakshi

ప్రేముంటే బాలకృష్ణకు మంత్రిపదవి ఇవ్వాలి

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రేమ ఉంటే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని టి. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రేమ ఉంటే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని టి. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతిలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.... 

ఎన్టీఆర్ పుట్టి పెరిగిన కృష్ణాజిల్లా బందరు మండలం నిమ్మకూరు గ్రామానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. అంతేకాని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement