తెలంగాణ వ్యాప్తంగా అవిర్భావ వేడుకలకు సిద్ధం! | Everything is ready for Telangana Formation Day Celebrations | Sakshi
Sakshi News home page

తెలంగాణ వ్యాప్తంగా అవిర్భావ వేడుకలకు సిద్ధం!

Jun 1 2014 11:02 PM | Updated on Sep 2 2017 8:10 AM

ఫైల్ పోటో

ఫైల్ పోటో

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణవాదులు సిద్దమవుతున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణవాదులు సిద్దమవుతున్నారు.
 
ఇప్పటికే గన్ పార్క్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పైకి పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులు, ఉస్మానియా విద్యార్ధులు, కవులు, కళాకారులు, మేథావులు చేరుకుంటున్నారు. గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి ప్రజా గాయకుడు గద్దర్‌ నివాళులర్పించారు. 
 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని తెలంగాణ పీసీసీ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. టీపీసీసీ కార్యాలయంలో ప్రారంభమైన వేడుకలకు  పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌ కుమార్, దానం నాగేందర్ లు హాజరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement