పంట పొలాలపై గజరాజుల బీభత్సం | elephants damages crop lands | Sakshi
Sakshi News home page

పంట పొలాలపై గజరాజుల బీభత్సం

Aug 30 2015 11:41 PM | Updated on Sep 3 2017 8:25 AM

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కొన్ని గ్రామాల పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి.

కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కొన్ని గ్రామాల పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. మండలంలోని కంగోలి, రాముల గుట్టచేను ప్రాంతాల్లోని పంటపొలాలను నాశనం చేశాయి. గజరాజుల బీభత్సంతో గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఏనుగులను తరిమేందుకు గ్రామస్థులు యత్నిస్తుండగా, అటవీశాఖ అధికారుల జాడ కనబడటం లేదు. ఈ ప్రాంతాల్లో ఏనుగుల దాడులు జరగడం సర్వసాధారణంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement